-
Home » Kohli 49th ODI Hundred
Kohli 49th ODI Hundred
మైదానంలో కోహ్లీ పాదాలకు నమస్కరించేందుకు యువ అభిమాని యత్నం.. విరాట్ ఏం చేశాడో తెలుసా.. వీడియో వైరల్
November 6, 2023 / 08:33 AM IST
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచ కప్ 2023లో భారత్ జట్టు హవా కొనసాగుతోంది. ఆదివారం దక్షిణాఫ్రికాపై విజయంతో భారత్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంను పదిలం చేసుకుంది. నవంబర్ 12న నెదర్లాండ్స్ జట్టుతో లీగ్ దశలో చివరి మ్యాచ్ ఆడుతుంది.
కోహ్లీ ఏ జట్టుపై అత్యధిక సెంచరీలు చేశాడో తెలుసా? జట్ల వారిగా కోహ్లీ, సచిన్ సెంచరీల వివరాలు..
November 6, 2023 / 07:55 AM IST
సచిన్ సెంచరీలు చేసిన 49 మ్యాచ్ లకు గాను భారత్ జట్టు 33సార్లు విజయం సాధించింది. కోహ్లీ శతకాలు సాధించిన 40 సార్లు టీమిండియా విజయం సాధించింది.