Home » Kohli Century
క్రీజులో షాట్ల కోసం చేసిన ప్రయత్నాల్లో కోహ్లి తరుచూ స్లిప్‌లో క్యాచ్ ఇస్తూ సమస్యలు ఎదుర్కొన్నాడు.
ఇండియా - ఇంగ్లండ్‌ల మధ్య రెండో టెస్టు ప్రారంభంకానుంది. 2021, ఆగస్టు 12వ తేదీ గురువారం మధ్యాహ్నం 3గంటల 30 నిమిషాలకు లార్డ్స్ వేదికగా మ్యాచ్ మొదలు కానుంది. విజయంతో సిరీస్‌ను స్టార్ట్ చేద్దామనుకున్న విరాట్ టీమ్ అశలకు తొలి టెస్టులో వరుణుడు బ్రేక