Home » Kohli Instagram
అనుష్క శర్మ ఇన్ స్టాగ్రామ్ ఫొటోలో భర్త విరాట్ ను కౌగిలించుకొని ఉంది. ఇద్దరు నలుపు దుస్తుల్లో ఉన్నారు. వారి స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఉన్న ఫొటోలు కూడా ఉన్నాయి.
ఇన్స్టాగ్రామ్లో అత్యధికంగా సంపాదించే వారి జాబితాలో భారత్ దేశంలో విరాట్ కోహ్లీ తరువాత బాలీవుడ్, హాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఉన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన 20మంది వ్యక్తుల్లో కోహ్లీ ఒకరు.