Home » Kola Anand
శ్రీకాళహస్తిలో.. మరోసారి వైసీపీ, టీడీపీ మధ్యే గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది. చేజారిన కంచుకోటపై.. మళ్లీ పసుపు జెండా ఎగరేసేందుకు.. తెలుగుదేశం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. మరోసారి విజయం ఖాయమనే ధీమాలో సిట్టింగ్ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఉన్నారు.
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో బీజేపీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డితో బీజేపీ నేతలకు రోజుకో తగవు జరుగుతోందంట. బీజేపీ నేత కోలా ఆనంద్, ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొందని అం�