Home » Kolkata HC
వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పోటీచేస్తున్న భవానీపూర్ ఉప ఎన్నికను నిలిపివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను కలకత్తా హైకోర్టు మంగళవారం కొట్టివేసింది.