Home » Kolkata
కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి వీకెండ్ లో గ్రాండ్ గా పార్టీ నిర్వహిస్తున్న ఒక ఫైవ్ స్టార్ హోటల్ పై పోలీసులు దాడిచేసి 37 మందిని అరెస్ట్ చేశారు. వీరంతా కరోనా నిబంధనలు ఉల్లంఘించి పార్టీలో పాల్గోన్నారు.
కోల్‌కతాలో సినిమా థియేటర్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. థియేటర్ మూసి ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. 15 ఫైరింజన్లు ఘటనా స్ధలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి.
కోల్‌కతా పోర్ట్ ట్రస్ట్‌కు చెందిన బిల్డింగ్‌లో అస్తిపంజరం స్వాధీనం చేసుకున్నారు అధికారులు. కొన్ని రోజులుగా వదిలేసి ఉన్న బిల్డింగ్ లో మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన నమోదైంది. వేర్‌హౌజ్ నిర్మాణం కోసం ఈ ప్రోపర్టీని...
తృణముల్ కాంగ్రెస్ పార్టీ(TMC)ఎమ్మెల్యే జయంత్ నాస్కర్(73) కరోనా వైరస్‌కు గురై చికిత్స పొందుతూ కన్నుమూశారు.
నారదా కుంభకోణం కేసులో ఇద్దరు పశ్చిమ బెంగాల్ కేబినెట్ మంత్రులు, ఓ టీఎంసీ ఎమ్మెల్యేను సీబీఐ అరెస్టు చేయడానికి వ్యతిరేకంగా ఆ పార్టీ ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాట్ మెన్ డివిలియర్స్ విశ్వరూపం చూపెట్టాడు. కేవలం 34 బంతుల్లో 76 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.
ఐపీఎల్ 2021 పదో మ్యాచ్ చిన్నస్వామి స్టేడియంలో జరుగుతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది.
చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఓపెనర్ గా బ్యాటింగ్ కు వచ్చిన కోహ్లీ అభిమానులను నిరాశ పరిచాడు.
MI vs KKR, IPL 2021: కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఐపీఎల్ 2021 చూసేందుకు మైదానాల్లో ప్రేక్షకులు లేనప్పటికీ ఆటగాళ్ల మధ్య పోరు ఇంట్రస్టింగ్‌గా సాగుతోంది. ఈ క్రమంలోనే ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ మధ్య చెన్నైలోని చిదంబరం స్టేడియంలో మంగళవారం(13
SRH vs KKR, IPL 2021: ఐపీఎల్ 2021లో చెన్నై వేదికగా మెుదటి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 10పరుగుల విజయం సాధించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14వ మూడవ మ్యాచ్‌లో టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ మొదట బౌలింగ్ చేయాల