Home » Kolkata
అమెజాన్ ఉద్యోగులం అంటూ ఫోన్ చేసి డబ్బులు దండుకుంటున్న ఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.
పశ్చిమ బెంగాల్ లో బాంబుల మోతమోగింది. బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ ఇంటి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు బాంబులు విసిరారు.
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. మంగళ, బుధవారాల్లో దేశంలోని ఐదు ప్రధాన మెట్రో నగరాల్లో పెట్రోల్ ధరల్లో ఎటువంటి మార్పులు చోటుచేసుకోలేదు.
వెస్ట్ బెంగాల్ లో బీజేపీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. వరుసగా ఎమ్మెల్యేలు పార్టీ వీడుతున్నారు. వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల సంఘం ఉప ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసిన..
క్యూలైన్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇదేదో మద్యం షాపు ముందుకట్టిన క్యూలైన్ కాదు. బుక్ స్టోర్ ముందు కట్టిన క్యూలైన్.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా 50 శాతం డిస్కౌంట్ తో పుస్తకాలు విక్రయిస్తుండటంతో కొనేందుకు బుక్ స్టోర్ వ
కిషోర్ కుమార్..సాంగ్స్ వింటుంటే పరవశింప పోతుంటారు. ఆయన గాత్రంతోనే..ఎన్నో చిత్రాలు విజయవంతమైనాయంటే..అతిశయోక్తి కాదు. కిశోర్ పాటలతోనే...సూపర్ స్టార్స్ గా వెలిగారు. మళ్లీ మళ్లీ వినాలనిపించే ఆయన పాటలను ఓ టీవాలా...పాడుతూ..అందర్నీ ఆకట్టుకుంటున్నాడు.
వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇవాళ(ఆగస్టు-2,2021) కోల్ కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో "ఖేలా హోబ్" కార్యక్రమాన్ని ప్రారంభించారు.
Hot Actress Nandita Dutta : బాలీవుడ్లో రాజ్‌కుంద్రా నీలి చిత్రాల నిర్మాణం సృష్టించిన ప్రకంపనలు తగ్గక ముందే మరో పోర్న్ చిత్రాల నిర్మాణ రాకెట్ వెలుగు చూసింది. పశ్చిమ బెంగాల్ లో గుట్టుచప్పుడు కాకుండా పెద్దల చిత్రాల నిర్మాణ వ్యవహారాలను నడిపిస్తున్న �
కోల్ కతాలో ఆసక్తికర ఘటన జరిగింది. దత్తా, అవిషేక్ అనే ఇద్దరు యువకులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా, వారిని పోలీసులు తిప్పి పంపారు.
బెంగాలీ టీవీ నటి ప్రత్యూషపాల్ ఇటీవల అత్యాచార బెదిరింపులు ఎదుర్కోన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆమె ఫోటోలను అశ్లీలంగా మార్ఫింగ్ చేసి ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేయటం మొదలెట్టారు.