Home » Kolla Pempakam
Chicken Farming : సూర్యపేట జిల్లాకు చెందిన పూర్ణచందర్ రావు మేలుజాతి కోళ్లను పెంచుతూ స్వయం ఉపాధి పొందుతున్నారు. ఇంటి దగ్గరే ఉంటూ.. ప్రతి నెల రూ. 60 వేలు సంపాదిస్తూ.. పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.