kollapur trs group politcs

    మాజీమంత్రి వర్సెస్ ఎమ్మెల్యే , కొల్లాపూర్‌ టీఆర్ఎస్‌లో కలహాలు

    September 12, 2020 / 05:01 PM IST

    ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడి రాజకీయాలు ఎప్పుడూ వాడివేడిగా ఉంటాయి. ఈసారి మాత్రం అధికార పార్టీలో ఇద్దరు నేతల మధ్య నెలకొన్న కోల్డ్ వార్ ఇటు పార్టీ అధిష్టానానికి, అటు కేడర్‌కు తలనొప�

10TV Telugu News