-
Home » Kollu Ravindra police custody
Kollu Ravindra police custody
కొల్లు రవీంద్ర పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరుపై నారా లోకేష్ ఆగ్రహం
October 16, 2023 / 11:59 PM IST
అంతకముందు కొల్లు రవీంద్ర విషయంలో పోలీసులు హైడ్రామా నడిపారు. సైకిల్ యాత్ర వద్దంటూ ఉదయం కొల్లు రవీంద్రను అదుపులోకి తీసుకున్నారు. ఉదయం కొల్లు రవీంద్రను పోలీసులు అదుపులోకి తీసుకుని రోడ్లపై తిప్పారు.