Home » Kollywood actress gallery
దొరసాని మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది శివాత్మిక రాజశేఖర్. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళంలో కూడా సినిమాలు చేస్తూ కెరీర్ మీద దృష్టి పెడుతుంది.
రాజేంద్రప్రసాద్ ‘రాంబంటు’తో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన ఐశ్వర్య రాజేష్ ‘కౌసల్య కృష్ణమూర్తి’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.
దేశముదురు సినిమాతో హీరోయిన్ గా తెరంగ్రేటం చేసిన ముంబై యాపిల్ బ్యూటీ హన్సిక తన కెరీర్ లో హీరోయిన్ గా 50 సినిమాలు కంప్లీట్ చేసుకుంది.
మహానటి చిత్రంతో దేశ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్. తెలుగు, తమిళంలో వరుసగా సినిమాలు చేస్తూ విజయాల్ని అందుకుంటున్న అగ్ర కథానాయిక ఈమె.