-
Home » kollywood Hero Sriram
kollywood Hero Sriram
'అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి'లో రవితేజకి బదులు ముందు అనుకున్న హీరో ఎవరో తెలుసా?
November 20, 2023 / 11:58 AM IST
నటుడు శ్రీరామ్ అంటే అప్పట్లో ఆడపిల్లల అభిమాన హీరో. 'ఒకరికి ఒకరు'తో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో ఆ తర్వాత తెలుగులో పెద్దగా నటించలేదు. తెలుగులో తను మిస్ అయిన ప్రాజెక్టుల గురించి లేటెస్ట్ ఇంటర్వ్యూలో శ్రీరామ్ చెప్పుకొచ్చారు.