Home » Komali prasad
నటి కోమలి ప్రసాద్ గురించి, ఆమె గ్లామర్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తాజాగా ఈ బ్యూటీ టట్రెండీ లుక్ లో దర్శనమిచ్చింది. దానికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీరు కూడా చూసేయండి మరి.
యంగ్ హీరో రక్షిత్ అట్లూరి, కోమలీ ప్రసాద్ జంటగా వస్తున్న లేటెస్ట్ మూవీ "శశివదనే" (Sasivadane Trailer). కొత్త దర్శకుడు సాయిమోహన్ ఉబ్బన తెరకెక్కిస్తున్న ఈ సినిమా అహితేజ బెల్లంకొండ నిర్మిస్తున్నారు.