Home » Komatireddy Bros
గౌరవం ఇవ్వని చోట ఉండలేనని.. ఎవరి కింద పడితే వారి కింద పని చేయనన్నారు. తగిన వేదిక ద్వారా కేసీఆర్పై పోరాడుతానంటూ... పార్టీ మార్పుపై త్వరలోనే ఓ స్పష్టత ఇస్తానన్నారు....
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కామారెడ్డి - ఎల్లారెడ్డి నుంచి ఉద్యమం మొదలు పెడుతా...నా సంగతి ఏంటో చూపిస్తానంటూ వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి నుంచి పొలిటికల్ గా ఎలాంటి కామెంట్స్ చేయనని, తనను రాజకీయాల్లోకి లాగొద్దని వెల్లడించడం గమనార్హం. ప్రజల సమస్యలపై మాత్రం 24 గంటలు అందుబాటులో ఉంటానని వెల్లడించారు. �