Home » Komatireddy Venkat Reddy
తెలంగాణలో కాంగ్రెస్‌కు పునర్వైభవం వస్తుందని జానారెడ్డి అన్నారు. కాంగ్రెస్‌లో భారీగా చేరికలపై..
కర్ణాటకలో గెలిచినట్లుగా కాంగ్రెస్ తెలంగాణలోను గెలుస్తుందా. తెలంగాణ కాంగ్రెస్ నేతలు అదే జోష్ తో గెలుపు సాధిస్తారా? తాజాగా బెంగళూరు వెళ్లిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో ఏమని చర్చించారు? పార్టీ వీడిని త�
తెలంగాణ కాంగ్రెస్ లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఓ పక్క గెలుపు కోసం మరోపక్క నేతల చేరికలపై ఫోకస్ పెంచారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు రెండు లేదా మూడు నెలల ముందే 60 శాతం సీట్ల ప్రకటన ఉంటుందని తెలిపారు.
Komatireddy Venkat Reddy : తినడానికి తిండి లేని నీవు అక్రమంగా కోట్లకు పడగలెత్తి.. భట్టి పాదయాత్రపై విమర్శలు చేస్తావా? మా భట్టిలాగా ఓ 10 రోజులు నడువు.
Komatireddy Venkat Reddy: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి రేవంత్ రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ పాదయాత్రకు తనను పిలవలేదని ఆయన వెల్లడించారు.
చెరకు సుధాకర్‌పై పీడీయాక్ట్ పెడితే నేనే కోట్లాడానని గుర్తుచేసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. నన్ను తిట్టొద్దని మాత్రమే చెరకు సుధాకర్ కొడుకుకు చెప్పానని అన్నారు. మా వాళ్ళు చంపెస్తారేమోనని భయంతో మాత్రమే అలా చెప్పానని, ఈ విషయంలో అన్యదా భావిం
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. తనను విమర్శిస్తున్న చెరుకు సుధాకర్ ను హత్య చేసేందుకు తన అనుచరులు వంద వాహనాల్లో తిరుగుతున్నారంటూ ఫోన్ చేసి బెదిరించారు. చెరుకు సుధాకర్ కుమారుడు సుహాస్ కు ఫో�
ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాదని, హంగ్ వస్తుందంటూ కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఠాక్రే ప్రశ్నించారు. ఆ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఆధారంగా కోమటిరెడ్డిని ప్రశ్నించారు. దీనిపై కోమటిరెడ్డి వివరణ ఇచ్చారు. హంగ్ వ్యాఖ్యలు తాను కావాలని అ�
దాదాపు ఏడాది తర్వాత కోమటిరెడ్డి గాంధీ భవన్‌కు వెళ్లడం ఆసక్తికరంగా మారింది. అంతేకాదు.. ఆయన తరచూ వ్యతిరేకించే రేవంత్ రెడ్డితో కూడా సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు.