Home » Komatireddy Venkatreddy
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తనపైన, తన కుటుంబంపైన చేసిన కామెంట్స్ పై ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. కోమటిరెడ్డిని తాను ఏ రోజూ, ఎలాంటి విమర్శలు చేయలేదన్నారు చెరుకు సుధాకర్. కోమటిరెడ్డి మాట్లాడిన మాటలు దారుణంగా ఉన్నాయన్నారు. కోమటిర�
కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగేలా కోమటిరెడ్డి మాట్లాడలేదు. ఆయన చెప్పింది ఒకటైతే.. ప్రచారం జరిగింది మరోటి. కోమటిరెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించారు. ఎవరేం మాట్లాడినా కాంగ్రెస్ పార్టీకి నష్టం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది.
గాంధీభవన్ లో జరిగిన పీసీసీ సమావేశంలో కొండాసురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని పార్టీనుంచి సస్పెండ్ చేయాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
వచ్చే ఎన్నికల్లో నల్గొండ ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చెప్పారు. ఇవాళ ఆయన నల్గొండలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ తన భవిష్యత్తు రాజకీయాలపై స్పందించారు. తాను నల్గొండ నియోజక వర్గంపై ప్రత్యేక దృష్టి పెడత
ఢిల్లీలో అమిత్ షాతో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి