-
Home » Konaseema District Collector Andhra Pradesh
Konaseema District Collector Andhra Pradesh
కోనసీమ జిల్లాలో కలెక్టర్కు తప్పిన ప్రమాదం.. పడవపై నుంచి కాల్వలో పడిపోవటంతో..
January 2, 2026 / 11:38 AM IST
Konaseema District Collector : డాక్టర్ బీ.ఆర్. అంబేద్క కోనసీమ జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్కు ప్రమాదం తప్పింది. ఆత్రేయపురం (మ) పులిదిండి వద్ద కలెక్టర్ పడవలో నుంచి కాల్వలో పడిపోయారు.