-
Home » Konaseema Satwik Player
Konaseema Satwik Player
Olympics 2020 : అందరి చూపు సాత్విక్ పైనే..కోనసీమ కుర్రాడికి తొలి మ్యాచ్
July 24, 2021 / 03:54 PM IST
ఒలింపిక్ క్రీడావేదికపై సాత్విక్ సిద్ధమయ్యారు. శనివారం బ్యాడ్మింటన్ విభాగంలో డబుల్స్ తొలి లీగ్ మ్యాచ్ జరుగనుంది. ఇందులో సాత్విక్ ఆడనున్నారు. సాత్విక్ - చిరాగ్ శెట్టిలపై క్రీడాభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.