-
Home » Konda Surekha grandson
Konda Surekha grandson
చెస్‌లో మనవడు ప్రతిభ.. పరుగెత్తుకుంటూ వెళ్లి ముద్దులతో ముంచెత్తిన మంత్రి కొండా సురేఖ.. వీడియో వైరల్
April 8, 2026 / 12:39 PM IST
Konda Surekha : తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ - మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి దంపతుల కుమార్తె సుస్మిత పటేల్ కుమారుడు శ్రేయాన్ష్ మురళీకృష్ణ పటేల్ చెస్ గేమ్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చాడు.