Home » Kondutty hospital
కేరళలో జరిగిన విమాన ప్రమాదంలో సురక్షితంగా బయటపడిన చిన్నారి..తల్లిదండ్రుల కోసం ఎదురు చూస్తోంది. సహాయక చర్యల్లో భాగంగా ఓ పోలీసు ఆమెను ఎత్తుకున్న ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభం..శుభం..తెలియని ఆ చిన్నారికి ఏం జరిగిందో కూడా తెలియ�