Home » Kopuri Gangadhar
అతడిది నిజమైన ప్రేమ. ఆ ప్రేమే అతడిని చావుకు దగ్గర చేసింది. ప్రేమించిన అమ్మాయిని మోసం చేయడానికి దైర్యం చాలలేదు. పెళ్లికి సిద్ధమైన మరో యువతిని తన జీవితంలోకి ఆహ్వానించలేకపోయాడు. ప్రేమ, పెళ్లికి మధ్య నలిగిపోతూ ఎవరికి న్యాయం చేయాలో అర్థంకాలేదు.. �