Home » Korada Vijay Kumar
విజయవాడలో వ్యాపారి రాహుల్ హత్య కేసు విచారణ ఓ కొలిక్కి వస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు కోరాడ విజయ్ కుమార్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు... రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు.
బెజవాడ రాహుల్ హత్య కేసులో ప్రధాన నిందితుడు కోరాడ విజయ్‌కుమార్... పోలీసుల ఎదుట లొంగిపోయాడు. మాచవరం పోలీస్ స్టేషన్లో సరెండర్ అయ్యాడు. ఆరుగురు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు.