Home » Korlapahad Toll Plaza
సంక్రాంతి పండుగ నేపథ్యంలో నగర వాసులు పల్లెబాట పట్టారు. దీంతో హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై భారీగా వాహనాల రద్దీ పెరిగింది.
హైదరాబాద్ నుంచి తెలంగాణ జిల్లాలు, ఏపీకి వెళ్లే రహదారులన్నీ రద్దీగా మారిపోయాయి.
People return to Hyderabad : సంక్రాంతి సెలవులు ముగిశాయి. పండుగకు హైదరాబాద్ నగరం నుంచి పెద్ద ఎత్తున సొంతూళ్లకు వెళ్లారు. కరోనా వైరస్ కారణంగా ఈసారి రైళ్లు, బస్సుల్లోనే కాకుండా సొంత వాహనాల్లో ఆంధ్రాకు ప్రయాణమై వెళ్లిన వారు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. సెలవులు