Home » Kotha Jaipal Reddy
కాంగ్రెస్‌లో ఆధిపత్య రాజకీయం కొత్త కాకపోయినా.. ఎన్నికల వేళ ఈ తరహా రాజకీయం జోరు పెరగడంతో కలకలం రేగుతోంది.
దశాబ్దాలుగా కాంగ్రెస్ కు, వెలమ సామాజికవర్గానికి కంచుకోటగా ఉన్న కరీంనగర్.. ఆ తర్వాత బీసీలకు, గులాబీపార్టీకి పెట్టని కోటగా మారింది. ఎవరికి వారే కరీంనగర్‌పై జెండా ఎగురవేస్తామనే ధీమాగా ఉండటంతో హాట్ సీటుగా మారిపోయింది కరీంనగర్.