Home » Kothagudem Town
సుమారు 90 వేల జనాభా ఉన్న కొత్తగూడెం పట్టణంలో తాగునీటి కష్టాలు రోజు రోజుకు మరింతగా పెరుగుతున్నాయి. సరైన నీటి సరఫరా లేక త్రాగేందుకు గుక్కెడు నీరు లేక విలవిల్లాడుతున్నారు. కొత్తగూడెం పట్టణానికి ఎన్నో సంవత్సరాల కిందట తాగునీటి కోసం కిన్నెరసాని �