Home » Kothapalli Mandal
నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలో పెద్దపులి కనిపించింది. కొత్తపల్లి మండలంలో ముసలిమడుగు గ్రామ అడవి సమీపంలోని అడవి ముక్కల దగ్గర పెద్దపులి తారసపడింది. అటవీ ప్రాంతంలో పెద్దపులి రోడ్డు దాటుతుండగా గొర్రెల కాపరులు, వాహన దారులు చూశారు.
తల్లిదండ్రులను కోల్పోయిన అనూషను పెదనాన్న చేరదీశాడు. అయితే ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు బాబాయ్ పగిడిమర్రి విజయ్.