-
Home » Kotta Prabhakar Reddy Appeal Activists
Kotta Prabhakar Reddy Appeal Activists
కార్యకర్తలు ఆస్పత్రి వద్దకు రావొద్దు నేనే వస్తాను.. బెడ్ మీద నుండే కార్యకర్తలకు కొత్త ప్రభాకర్ రెడ్డి విన్నపం
November 3, 2023 / 05:00 PM IST
కత్తిపోటుతో ప్రభాకర్ రెడ్డి చిన్నపేగుకు గాయం కావడంతో యశోద ఆస్పత్రిలో నాలుగు గంటలపాటు ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.