Kottakota Dayakar Reddy

    కాంగ్రెస్ కోసం త్యాగం : ఎన్నికల నుంచి తప్పుకున్నT.TDP

    March 24, 2019 / 12:28 PM IST

    ఎన్నికలకు దూరంగా ఉండాలని తెలంగాణ టీడీపీ నిర్ణయించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ – టీడీపీ కలిసి మహాకూటమిగా పోటీ చేసాయి. అయితే.. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే నాటికి కలిసి సాగాలా లేదా అనే విషయంపై రెండు పార్టీల్లో క

10TV Telugu News