-
Home » Kottu Satyanarayana Comments Chandrababu
Kottu Satyanarayana Comments Chandrababu
ప్రజల్లో తెలుగుదేశం పార్టీ చచ్చిపోయింది.. చంద్రబాబు దుర్మార్గం పవన్ కళ్యాణ్ కి అర్థం కావట్లేదు : కొట్టు సత్యనారాయణ
October 7, 2023 / 11:50 PM IST
పవన్ కళ్యాణ్ కాపులని చంద్రబాబు కాళ్ళ దగ్గర పెట్టేశాడని పేర్కొన్నారు. ప్యాకేజీ స్టార్ అంటున్నారని ఏనాడైనా చంద్రబాబు ఖండించాడా? అని నిలదీశారు.