Home » koung
గర్భవతి కాగానే ప్రత్యేకించి కుంకుమ పువ్వు తెప్పిస్తారు. ‘తాగమ్మా.. తెల్లగా, పువ్వులాంటి పాపాయి పుడుతుంది’ అంటూ ప్రతి రోజూ పాలలో కలిపి ఇచ్చి తాగమంటారు. గ్రహణం పడుతుందంటే కదలకుండా పడుకోమంటారు. ఇవన్నీ నిజమేనా? ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాగానే ఆనం�