Home » Kovai Sarala
ప్రముఖ కొరియోగ్రాఫర్, హీరో, డైరెక్టర్ రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ కాంచన.
తాజాగా కోవై సరళ అలీతో సరదాగా ప్రోగ్రాంలో పాల్గొనగా ఇందులో బ్రహ్మానందంతో ఉన్న అనుబంధం గురించి తెలిపింది.
కమల్ హాసన్ అడిగి మరీ తన పక్కన హీరోయిన్ గా చేయించుకున్నారని తెలిపింది కోవై సరళ.
కోవై సరళ తన తండ్రి చనిపోయిన విషయం గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.
తాజాగా నిన్న రాత్రి హైదరాబాద్ లో బాక్(అరుణ్మనై 4) ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కుష్బూ, తమన్నా, రాశిఖన్నాతో పాటు కోవై సరళ కూడా వచ్చారు.
జీ తెలుగు 'శివంగివే' స్పెషల్ షోలో నిహారిక, కోవై సరళ సందడి చేస్తే బాహుబలి థాలితో ప్రభాస్ పెద్దమ్మ శ్యామల దేవి అందరికి మంచి విందు ఇచ్చారు.
విడుదల చేసిన అతి తక్కువ టైమ్‌లోనే రికార్డ్ స్థాయి వ్యూస్, లైక్‌లతో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది విశ్వాసం తమిళ ట్రైలర్