Home » KP onion ban
కృష్ణాపురం ఉల్లి ఎగుమతులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటి వరకు కేపీ ఉల్లిగడ్డలపై నిషేధం ఉన్న సంగతి తెలిసిందే. 2020, ఫిబ్రవరి 06వ తేదీ గురువారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది కేంద్రం. 10 వేల మెట్రిక్ టన్నుల కేపీ ఉల్లిని చెన్నై పోర్టు నుం�