Home » KPAC Lalitha
మలయాళ ప్రముఖ సీనియర్ నటి కేపీఏసీ లలిత ఫిబ్రవరి 22 మంగళవారం రాత్రి మరణించారు. కేరళలోని త్రిపుణితురలో ఆమె నివాసంలో కన్ను మూశారు. వయోభారం వల్ల గత కొన్ని రోజులుగా లలిత అనారోగ్యంతో....