KPCL

    కృష్ణ పట్నం పోర్టులో 75శాతం వాటా కొననున్న అదానీ పోర్ట్స్

    January 3, 2020 / 03:32 PM IST

    బిలియనీర్ గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (APSEZ) భారీ మొత్తంలో కృష్ణపట్నం పోర్టు నుంచి వాటాను కొనుగోలు చేయనుంది. హైదరాబాద్ ఆధారిత CVR గ్రూపు నుంచి కృష్ణ పట్నం పోర్టు కంపెనీ (KPCL)లో 75శాతం వాటాను పొందాలని భావిస్తున�

10TV Telugu News