Home » krishna birthday
నటశేఖరుడు, సూపర్ స్టార్ కృష్ణ తన 80వ జన్మదిన వేడుకలు అభిమానులు, కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా జరుపుకున్నారు.
మహేష్ తన పుట్టినరోజును ఎలా సెలబ్రేట్ చేసుకుంటాడో పెద్దగా బయటకు రానివ్వరు కానీ ఆయన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజున మాత్రం ఘనంగా జరుపుకుంటారు. పనిలో పనిగా ఆ రోజున తన సినిమాలకు సంబంధించి ఏదొక అప్ డేట్ ఇచ్చి ఆయన అభిమానులను కూడా సర్ ప్రైజ