Home » Krishna Death
టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ మరణవార్తతో టాలీవుడ్ షాక్కు గురయ్యింది. ఆయన మరణవార్త తెలుసుకున్న యావత్ టాలీవుడ్ కృష్ణ భౌతికకాయానికి నివాళులర్పించేందుకు ఆయన నివాసానికి వెళ్తున్నారు.
తెలుగు సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ కార్డియాక్ అరెస్ట్ కు గురికావడంతో నిన్న ఆయన్ను కాంటినెంటల్ ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు అడ్మిట్ చేశారు. కాగా, నేడు తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచారనే వార్తను హాస్పిటల్ వర్గాలు అఫీషియల్ గా అనౌన్స్ చేశాయ�