Home » Krishna District tdp
కృష్ణా జిల్లా టీడీపీ నేతలు తొడలు కొట్టారు. జిల్లాలో ఆ ముగ్గురే తమ టార్గెట్ అని చెప్పారు. వారిని అసెంబ్లీలోకి అడుగు పెట్టనివ్వం అన్నారు.
ఎలక్షన్స్ దగ్గరపడుతున్నా.. కృష్ణా జిల్లా టీడీపీ నేతల మధ్య విభేదాలకు మాత్రం ఎండ్ కార్డ్ పడట్లేదు. ఎవరికి వారు అవతలి వారి ప్రాబల్యాన్ని తగ్గించేందుకు.. ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నారు.
krishna district tdp: తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి కృష్ణా జిల్లాలో బలమైన కేడర్ ఉంది. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ సొంత జిల్లా కావడంతో మొదటి నుంచి ఇక్కడ ఆ పార్టీ యాక్టివ్గా ఉండేది. గతంలో జిల్లా నేతలంతా ఐకమత్యంగా పని చేసి అద్భుత విజయ�