Home » krishna gattamaneni
సూపర్ స్టార్ కృష్ణ మరణంతో టాలీవుడ్ లో విషాదం నెలకుంది. అయన ఇక లేరు అన్న మాట విని అభిమానులతో పాటు రెండు తెలుగు రాష్టాల్లోని ప్రజలు దిగ్బ్రాంతికి లోనయ్యారు. కన్నీరు మున్నీరు అవుతున్న ఘట్టమనేని కుటుంబానికి దైర్యం చెబుతూ ఓదారుస్తున్నారు సినీ �