Home » Krishna Janmashtami 2024
హిందువులు పవిత్రంగా జరుపుకునే పండుగలలో ఒకటి శ్రీకష్ణ జన్మాష్టమి. ఈ పర్వదినాన్నే కృష్ణాష్టమి, గోకులాష్టమి, అష్టమి రోహిణి అనికూడా అంటారు.
కృష్ణాష్టమి రోజున తెలుగు రాష్ట్రాలతోపాటు.. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓ సారి పరిశీలిస్తే..
కృష్ణాష్టమి రోజు కన్నయ్యను ఒక్కొక్క రకం పుష్పంతో పూజిస్తే ఒక్కొక్క రకం ప్రయోజనాలు చేకూరుతాయని పండితులు పేర్కొంటున్నారు.
శ్రీకృష్ణుడి జన్మ దినాన్ని కృష్ణాష్టమిగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటాం. యువకులు సంబరంగా ఉట్టి కొడతారు. అసలు ఉట్టిలో ఏం వేస్తారు? ఉట్టి ఎందుకు కొడతారు?