Krishna Janmashtami 2024 : శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు.. కృష్ణతత్వం అంటే ఏమిటి..? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి..
హిందువులు పవిత్రంగా జరుపుకునే పండుగలలో ఒకటి శ్రీకష్ణ జన్మాష్టమి. ఈ పర్వదినాన్నే కృష్ణాష్టమి, గోకులాష్టమి, అష్టమి రోహిణి అనికూడా అంటారు.
Krishna Janmashtami 2024 : హిందువులు పవిత్రంగా జరుపుకునే పండుగలలో ఒకటి శ్రీకష్ణ జన్మాష్టమి. ఈ పర్వదినాన్నే కృష్ణాష్టమి, గోకులాష్టమి, అష్టమి రోహిణి అనికూడా అంటారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసం కృష్ణపక్షంలోని అష్టమి తిథి, రోహిణి నక్షత్రంలో కృష్ణాష్టమి వేడుకలు జరుపుకుంటారు. విష్ణుమూర్తి పది అవతారాల్లో ఎనిమిదవ అవతారంగా ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడుగా జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. అసలు శ్రీకృష్ణుడు ఏం చెప్పారు.. కృష్ణ తత్వం అంటే ఏమిటి.. కృష్ణాష్టమి రోజున ఏం చేయాలి.. తదితర విషయాలపై ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రామకృష్ణ మూర్తి గారు 10టీవీ డిబేట్ లో పాల్గొని వివరించారు. ఆ విషయాలను ఈ క్రింది వీడియోలో తెలుసుకుందాం..
Also Read : Krishna Janmashtami 2024 : ఉట్టిలో ఏం వేస్తారు? ఉట్టి ఎందుకు కొడతారో మీకు తెలుసా?