Home » Krishna Last Rites
సూపర్ స్టార్ కృష్ణ భౌతికకాయాన్ని పద్మాలయ స్టూడియోస్ నుంచి జూబ్లీహిల్స్ మహాప్రస్థానంకు అంతిమయాత్రగా తరలించారు. మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మహాప్రస్థానంకు అభిమానులు కూడా భారీగా చేర