Home » Krishna passed away
సూపర్ స్టార్ కృష్ణ మృతిచెందడంతో ఆయన భౌతికకాయానికి నివాళులర్పించేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు నానక్రామ్గూడలోని కృష్ణవిజయ నిలయంకు చేరుకుంటున్నారు. అయితే అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని సాయంత్రం గచ్చిబౌలి స్టేడియంకు తరలిస్తార�
సూపర్ స్టార్ కృష్ణ మంగళవారం తెల్లవారుజామను అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. ఆయన మరణవార్త గురించి తెలుసుకుని యావత్ సినీ రంగం విషాదంలోకి వెళ్లిపోయింది. ఈ క్రమంలో కృష్ణ కుటుంబ సభ్యులు బాధాతప్త హృదయంతో ఆయనకు నివాళులర్పించారు.
తెలుగు సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ కార్డియాక్ అరెస్ట్ కు గురికావడంతో నిన్న ఆయన్ను కాంటినెంటల్ ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు అడ్మిట్ చేశారు. కాగా, నేడు తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచారనే వార్తను హాస్పిటల్ వర్గాలు అఫీషియల్ గా అనౌన్స్ చేశాయ�
సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ (80) తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన, మంగళవారం ఉదయం 4.10 గంటలకు కాంటినెంటల్ ఆసుపత్రిలో కన్నుమూశారు.