Home » Krishna TDP
అసలే కష్టాల్లో ఉన్న టీడీపీకి ఆ పార్టీ నేతలు ఊహించని షాక్ లు ఇస్తున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో (2024) నేను, నా కూతురు
తమ లక్ష్యం ఒక్కటే..జగన్‌ను మరోసారి ముఖ్యమంత్రి చేయాలి..ఇందుకు తాము అంతా కృషి చేస్తామన్నారు వైసీపీ నేత దేవినేని అవినాశ్. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళుతామని, జిల్లాలో, నియోజకవర్గంలో అందరితో కలిసిమెలిసి పనిచే�