Home » Krishna Tribunal
Harish Rao Thanneeru : విభజన చట్టం సెక్షన్ 3 కింద నూతన కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రిని కోరారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్..పలు డిమాండ్స్ వినిపించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే వాటిపై స్పందించాలని కోరారు.
తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల పంచాయితీ కొనసాగుతూనే ఉంది. కృష్ణా జలాల వివాదంపై సెప్టెంబర్ 1న రెండు రాష్ట్రాలతో కేఆర్ఎంబీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ భేటీపై ఉత్కంఠ నెలకొంది.