Home » Krishnam Raju
టాలీవుడ్ రెబల్ స్టార్, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు హఠాన్మరణంతో యావత్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ షాక్‌లోకి వెళ్లిపోయింది. హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కృష్ణంరాజు ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచినట్లుగా వైద్యులు ప్రకటి�
తెలుగుతెరపై రెబలియన్ రోల్స్ చేసి ప్రేక్షకుల చేత రెబల్ స్టార్ అని పిలిపించుకున్న నటుడు కృష్ణంరాజు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. కృష్ణంరాజు మరణవార్త తెలుసుకున్న చిరంజీవి, బా�
కృష్ణంరాజు మృతిపై ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు. మరోవైపు కృష్ణంరాజు అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. సోమవారం మధ్యాహ్నం కృష్ణంరాజు అంత్యక్రియలు జరుగుతాయి.
అలనాటి దర్శకుడు 'కోటయ్య ప్రత్యగాత్మ' తెరకెక్కించిన చిలకా గోరింక సినిమాతో 1966లో కృష్ణంరాజు సినీరంగ ప్రవేశం చేశారు. రెండో సినిమాగా కృష్ణంరాజు ఎన్టీఆర్ నటించిన పౌరాణిక చిత్రం 'శ్రీ కృష్ణావతారం'లో నటించాడు. 1968లో కృష్ణం రాజు సూపర్ స్టార్ కృష్ణ హీర�
సినీ నటుడు కృష్ణంరాజు మృతిపై పలువురు రాజకీయ నాయకులు సంతాపం ప్రకటించారు. ఆయన మరణం తమను దిగ్భ్రాంతికి గురి చేసిందని, తెలుగు సినీ పరిశ్రమకు ఆయన మరణం తీరని లోటని పేర్కొన్నారు.
టాలీవుడ్లో రెబల్ స్టార్ గా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నఉప్పలపాటి కృష్ణంరాజు రాజకీయాల్లోనూ విలక్షణ నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించినప్పటికీ.. బీజేపీలో ఆయనకు గుర్తింపు లభించింద
ప్రభాస్ హీరోగా మారి ఇరవై ఏళ్ళు అయిన సందర్భంగా ఆలిండియా రెబెల్ స్టార్ కృష్ణం రాజు, ప్రభాస్ ఫాన్స్ అధ్యక్షడు జెఎస్ఆర్ శాస్త్రి ఆధ్వర్యంలో మంగళవారం హైద్రాబాద్ లోని కృష్ణంరాజు ఇంట్లో..........
కృష్ణంరాజు మాట్లాడుతూ.. ''ప్రభాస్ త్వరగా పెళ్లి చేసుకోవాలని నేను కూడా ఎదురుచూస్తున్నాను. ప్రభాస్ త్వరగా మ్యారేజ్ చేసుకుంటే వారి పిల్లలతో ఆడుకోవాలని ఉంది. కానీ పెళ్లి విషయం.......
తాజాగా సినిమా రిలీజ్ అయిన తర్వాత కృష్ణంరాజు మీడియా ముందుకు వచ్చారు. 'రాధేశ్యామ్' సినిమా విజయం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా గురించి, ప్రభాస్.........
నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అయిన రాధేశ్యామ్ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్లో ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే.