Krishnamraju fish curry

    రాజు గారి చేపల పులుసు.. వాసన చూసి ఉప్పు గురించి చెప్పేస్తారట!

    August 29, 2020 / 01:30 PM IST

    Krishnamraju makes fish curry: సీనియర్ నటుడు కృష్ణంరాజు చేసిన చేపల పులుసు వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎప్పుడూ షూటింగ్‌లు, ఇతర కార్యక్రమాలతో బిజీగా ఉండే సినీ ప్రముఖులు లాక్‌డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమయ్యారు. కుటుంబ సభ్యులతో సమయం గడుపుతూ ఖాళీ సమయ

10TV Telugu News