Home » Krithi Sanon Call to Prabhas in Koffee with Karan Show
ఈ ఎపిసోడ్ లో టైగర్ ష్రాఫ్, కృతి సనన్ పలు ఆసక్తికర విషయాలని షేర్ చేసుకున్నారు. అయితే ఇందులో ఒక గేమ్ పెట్టాడు కరణ్. ఎవరైనా సెలబ్రిటికి కాల్ చేయాలని వాళ్ళు కాల్ లిఫ్ట్ చేస్తే మీకు రెండు పాయింట్స్ వస్తాయని చెప్పాడు. దీంతో వెంటనే కృతి సనన్ మన బాహుబ�