Home » krithi sanon
కృతి సనన్ సమాధానమిస్తూ.. ”నన్ను రిజెక్ట్ చేసింది మీరే. నేను మొదట ఆడిషన్‌కు వెళ్లిన సినిమా ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ -1’. ఆ సినిమాకి డైరెక్టర్ మీరే. నాకు అవకాశం ఇవ్వలేదు” అని తెలిపింది. అలాగే కరణ్‌జోహార్ దర్శకత్వం వహించి..............
ఈ ఎపిసోడ్ లో టైగర్ ష్రాఫ్, కృతి సనన్ పలు ఆసక్తికర విషయాలని షేర్ చేసుకున్నారు. అయితే ఇందులో ఒక గేమ్ పెట్టాడు కరణ్. ఎవరైనా సెలబ్రిటికి కాల్ చేయాలని వాళ్ళు కాల్ లిఫ్ట్ చేస్తే మీకు రెండు పాయింట్స్ వస్తాయని చెప్పాడు. దీంతో వెంటనే కృతి సనన్ మన బాహుబ�
వన్ సినిమాతో మహేష్ బాబు సరసన తెలుగులో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత వరుస బాలీవుడ్ సినిమాలు చేస్తూ అక్కడ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది కృతి సనన్. ఇలా సోషల్ మీడియాలో అప్పుడప్పుడు హాట్ హాట్ ఫొటోలతో అభిమానులని అలరిస్తూ ఉంటుంది.
కృతి సనన్ సమాధానమిస్తూ.. ''ఒకవేళ నాకు స్వయంవరం పెడితే ఆ స్వయంవరంలో ముగ్గురు హీరోలు కచ్చితంగా ఉండాలి అనుకుంటాను. హీరో కార్తీక్ ఆర్యన్, ఆదిత్య కపూర్ ఉండాలి. వీళ్ళిద్దరూ చూడటానికి బాగుంటారు. ఇంకో హీరో విజయ్ దేవరకొండ.............
తాజాగా కృతి సనన్ ఓ ఇంటర్వ్యూలో తన బ్యూటీ సీక్రెట్ గురించి తెలిపింది. కృతి సనన్ మాట్లాడుతూ.. ''నా మెయిన్ బ్యూటీ సీక్రెట్ మంచినీళ్లు. మా అమ్మ చెప్పిన సీక్రెట్ అది. చిన్నప్పుడు......
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం భారీ ప్రాజెక్టులతో సిద్ధంగా ఉన్నాడు. ‘రాధేశ్యామ్’ విడుదల తర్వాత మిగిలిన సినిమాలు కూడా ఫాస్ట్ గా రెడీ చేసేస్తున్నాడు. తన పాన్ ఇండియా..
ప్రభాస్ సినిమా వస్తుందంటే మా హీరో లుక్కెలా ఉంటుంది అన్న ప్రశ్నే.. ఆయన ఫ్యాన్స్ ను వెంటాడుతుంది. రాధేశ్యామ్ విషయంలో అదే జరిగింది. ప్రభాస్ లుక్ ఫ్యాన్స్ ను డిస్సప్పాయింట్ చేసింది.