Home » Krithi Shetty Saree Photos
హీరోయిన్ కృతిశెట్టి తాజాగా ఇలా చీరలో తన అందాలు ఆరబోస్తున్న ఫొటోలు షేర్ చేసి వైరల్ అవుతుంది.
హీరోయిన్ కృతిశెట్టి తాజాగా నలుపు చీరలో స్పెషల్ ఫొటోలలో ఇలా తన అందాలతో అలరిస్తుంది.
హీరోయిన్ కృతిశెట్టి తన తాజాగా సినిమా ARM ప్రమోషన్స్ లో ఇలా తలలో గులాబీలు గుచ్చి చీరకట్టులో తన సోయగంతో అలరిస్తుంది.
హీరోయిన్ కృతిశెట్టి తాజాగా ఇలా పచ్చ చీరలో తన పరువాలు చూపిస్తూ స్పెషల్ ఫొటోషూట్ చేసింది.
హీరోయిన్ కృతిశెట్టి తాజాగా ఇలా చీరలో వింటేజ్ లుక్స్ తో స్పెషల్ ఫొటోషూట్ చేసింది.
హీరోయిన్ కృతి శెట్టి తాజాగా సంక్రాంతి స్పెషల్ అంటూ నీలిరంగు చీరలో ఫొటోలు పోస్ట్ చేసి అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపింది.
టాలీవుడ్ హీరోయిన్ కృతిశెట్టి.. సోషల్ మీడియాలో వరుస ఫోటోషూట్స్ తో తెగ సందడి చేస్తుంది. తాజాగా ఈ భామ బ్లాక్ శారీ సోయగాల ఒలికిస్తూ కుర్రలని కలవరపెడుతుంది.
టాలీవుడ్ బెబమ్మ కృతిశెట్టి సోషల్ మీడియా ఫోటోషూట్స్ తో కుర్రకారుని ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ భామ హాఫ్ శారీలో నడుము అందాలతో మాయ చేస్తుంది.
హీరోయిన్ కృతిశెట్టి తాజాగా పట్టు చీరలో అలరిస్తూ దిగిన ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది. పట్టుచీరలో చందమామలా మెరిపిస్తుంది కృతి.
టాలీవుడ్ హీరోయిన్ కృతిశెట్టి ప్రస్తుతం మలయాళంలో ఒక సినిమా చేస్తుంది. తమిళంలో విశాల్ పక్కన కూడా ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తుంది. కాగా ఈ భామ తాజాగా తన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. చీరలో కృతి కులుకులు చూసి నెటిజెన్లు ఫి