Krithi Shetty : చీరలో కృతిశెట్టి కులుకులు చూడతరమా..
టాలీవుడ్ హీరోయిన్ కృతిశెట్టి ప్రస్తుతం మలయాళంలో ఒక సినిమా చేస్తుంది. తమిళంలో విశాల్ పక్కన కూడా ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తుంది. కాగా ఈ భామ తాజాగా తన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. చీరలో కృతి కులుకులు చూసి నెటిజెన్లు ఫిదా అవుతున్నారు.

Tollywood Heroine Krithi Shetty beautiful looks in saree photos (5)

Tollywood Heroine Krithi Shetty beautiful looks in saree photos (4)

Tollywood Heroine Krithi Shetty beautiful looks in saree photos (3)

Tollywood Heroine Krithi Shetty beautiful looks in saree photos (2)

Tollywood Heroine Krithi Shetty beautiful looks in saree photos (1)

Tollywood Heroine Krithi Shetty beautiful looks in saree photos